Popular posts from this blog
Claculation of Electricity Load in House
*విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి:* విద్యుత్ వినియోగదారులకి తెలియచేయునది ఏమనగా, ఒక ఇంట్లో ఉపయోగంలో ఉన్న విద్యుత్ ఉపకరణాలన్నీ వినియోగించే మొత్తం ఎనర్జీని లోడ్ అంటారు. ప్రతి వినియోగదారుడు సాధారణంగా ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలు వాట్టేజ్ క్రింద ఇవ్వడం జరిగింది. 1. బల్బ్ -- 5 to 60 వాట్స్. 2. సీలింగ్ ఫ్యాన్ -- 50 - 150 వాట్స్. 3. టీవీ -- 150 - 250 వాట్స్. 4. ఫ్రిడ్జ్ -- 60 - 250 వాట్స్. 5. సింగిల్ ఫేజ్ మోటార్ పుంపు -- 375 - 1500 వాట్స్. 6. మిక్సీ - 150 - 750 వాట్స్. 7. వాటర్ హీటర్ -- 550 - 1500 వాట్స్. 8. కంప్యూటర్ -- 100 - 250 వాట్స్. 9. ఎయిర్ కండిషనర్ -- 1000 - 3000 వాట్స్. ఉదాహరణకు ఒక వినియోగదారుడి ఇంట్లో 4 బల్బులు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ మరియు ఒక ఫ్రిడ్జ్ ఉన్నాయి అనుకుంటే వీటన్నింటి లోడ్ ఎలా లెక్కించాలో చూద్దాం.. 4×9W = 36W 2×125w = 250W 1×250w = 250W 1×200w = 200W total -------- 736W ఈ విధంగా సదరు వినియోగదారునికి అవసరమయ్యే లోడ్ 736W లేదా 0.736KW గా లెక్కగట్టి చెప్పొచ్చు...




Comments
Post a Comment